ఆ ఇద్దరి దెబ్బకు ప్రధాన పార్టీలు నిలిచేన…

The main parties could not stand the blow of those two

Advertisements

&NewLine;<p>ఆ ఇద్దరి దెబ్బకు ప్రధాన పార్టీలు నిలిచే పరిస్థితి లేదు&period; గతంలో ఇద్దరూ ప్రత్యర్థులే&period; అప్పటినుంచి ఆగర్భ శత్రువులుగా కొనసాగుతున్నారు&period; ఒకే పార్టీలో ఉన్నా వేర్వేరు పంథాలో ప్రాభవం నిలబెట్టుకునే ప్రయత్నాలు చేశారు&period; ఇప్పుడు ఇద్దరూ స్వతంత్రులుగా తలపడేందుకు సన్నద్ధమయ్యారు&period; మరి ప్రధాన పార్టీల స్థానం ఎలా వుండబోతోంది… సదరు ఇండిపెండెంట్ల ప్రభావం ఏ స్థాయిలో వుంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..