ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు…

The police who broke the initiative

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత సమస్యలపై పోరాడుతున్న తమను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమంగా దీక్ష భగ్నం చేయటం చాలా దారుణమైన చర్య అని తెలిపారు&period; నిరుద్యోగ యువతకు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు&period; ఈ దీక్షకు తమ మద్దతును ప్రకటించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ భారత్ మాతాకీ జై&comma; డౌన్ డౌన్ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేసారు&period; ఇదే అంశంపై బిజెపి శ్రేణులు&comma; తమ పార్టీ నేతల చేస్తున్న దీక్షను భగ్నం చేయడంతో పోలీసులపై మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..