ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలి.

veligonda project

Advertisements

&NewLine;<p>ప్రకాశం మార్కాపురం వెలుగొండ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేయాలని&comma; నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని&comma; నల్గొండ ప్రాజెక్ట్ కాలువలకు బీజేపీ నాయకులు కీర్తిశేషులు రాములు పేరు పెట్టాలంటూ&comma; బీజేపీ రాష్ట్ర నాయకులు శిరసనగండ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం నుండి ర్యాలీగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నిరసన ప్రదర్శన చేశారు&period; ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కన్వీనర్ చిన్నయ్య&comma; ఎర్రగొండపాలెం మాజీ కన్వీనర్ ప్రసాద్&comma; బీజేపీ సీనియర్ నాయకురాలు శాసనాల సరోజినీ&comma; న్యాయవాది&comma; కడియం రామయ్య&comma; బీజేపీ నాయకులు&comma; కార్యకర్తలు&comma; పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్