సూర్య హైట్స్ లో దొంగతనం….

Theft in Surya Heights Apartment

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సూర్య హైట్స్ అపార్ట్మెంట్ లో దొంగతనం జరిగింది&period; ఐదవ అంతస్తులో ఉంటున్న డెంటిస్ట్ గురుదేవ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది&period; ఎవరు లేని సమయంలో ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు&period; తెల్లవారుజామున 3 గంటలకు దొంగతనం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో నమోదైంది&period; నిన్న సాయంత్రం డాక్టర్ కుటుంబంతో కలసి వేరే ఊరు వెళ్లారు&period; బాధితుల వివరాల మేరకు&comma; సుమారు 30 తులాల బంగారం&comma; నాలుగు లక్షల నగదు అపహరణ అయినట్టు తెలుస్తుంది&period; డాక్టర్ పిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.