మీ బెదిరింపులకు భయపడేది లే…

No matter how many threats the YCP leaders make, they are not threatened

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు&period; వారికి మద్దతుగా సిపిఐ&comma; సిపిఎం&comma; జనసేన&comma; టిడిపి&comma; ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి&period; తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో&comma; మానవహారం చేపట్టారు&period; రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా గురజాలలో దీక్షలు విరమించి&comma; వెంటనే విధుల్లో చేరాలని స్థానిక వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అంగన్వాడి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు&period; దీక్షలు విరమించి వెంటనే విధుల్లోకి చేరకపోతే టెర్మినేట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నరని అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు&period; ప్రభుత్వం&comma; స్థానిక వైసీపీ నేతలు ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా కానీ బెదిరేది లేదని వారు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

ఏపీలో వితంతువులకు శుభవార్త..

క్వాంటం టెక్నాలజీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..