ఇంటిని ధ్వంసం చేసిన దొంగలు..

thief

Advertisements

&NewLine;<p>బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కాశీ పాలెం వద్ద ఓ ఇంట్లో గత రాత్రి ఎవరు లేని సమయం చూసి దొంగలు చొరబడి ఇంటిని ధ్వంసం చేశారు&period; ఇంటి యజమాని ఝాన్సీ తెలిపిన వివరాల మేరకు ఈరోజు మధ్యాహ్నం ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా ఇంటిలోని రెండు బీరువాలను ధ్వంసం చేసి బీరువాల్లో ఉన్న ఐదుసార్లు బంగారం&comma; వెండి పట్టీలు&comma; పదివేల రూపాయల నగదు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..