బలహీన వర్గాల కోసమే ఈ మేనిఫెస్టో…

bhatti vikramarka

Advertisements

&NewLine;<p>జనాభాలో సగం భాగం ఉన్న బలహీన వర్గాల వారి కోసం ఈ మేనిఫెస్టోలో పలు అంశాలను పొందుపరిచామని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టీ విక్రమార్క అన్నారు&period; గాంధీభవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో సందర్భంగా ఆయన మాట్లాడారు&period; ఇందిరమ్మ తెచ్చిన భూ సంస్కరణల వల్ల పేదలకు దక్కిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా లాక్కుందన్నారు&period; కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి వారికి ఇస్తామని స్పష్టమైన హామీని మెనిఫెస్టోలో ఇచ్చామన్నారు&period; ప్రజలకు సంపదను ఎలా పంచాలో మేనిఫెస్టోలో పొందుపరచటం ప్రజలకు ఆనందాన్ని ఇచ్చే అంశమన్నారు భట్టీ&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.