62
గుంటూరు ఎంపీ రేసులో ముగ్గురు పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలన చేస్తుంది. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు, సినీనటుడు అలీ కసరత్తు చేసి ఈ ముగ్గురిలో ఒకరి పేరును వైసీపీ అదిష్టానం ఖరారు చేయనున్నది. నాలుగో జాబితా లో గుంటూరు ఎంపీ సీటును ఖరారు చేయాలని వైసీపీ కీలక నిర్ణయం తీసుకున్నది.