రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తుమ్మల

Tummala Nageswara Rao..

Advertisements

&NewLine;<p>వ్యవసాయ ఉపకారణాలపై రైతులకు ఇచ్చే రాయితీని పునరుద్దరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు&period; గతంలో రైతులకు ఇచ్చిన రాయితీలను నీటిని అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు&period; హైటెక్స్ లో కిసాన్ 2024 పేరిట ఏర్పాటు చేసిన వ్యవసాయ రంగ ఉత్పత్తులు&comma; పరికరాలు ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు&period; వరి సాగులో వైవిధ్యంతో పాటు హార్టికల్చర్&comma; పామ్ ఆయిల్ పంటలను ఎక్కువుగా ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"walacAdLNeM" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఏపీలో వితంతువులకు శుభవార్త..

క్వాంటం టెక్నాలజీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..