పశువుల పై పులి దాడి..

cattle

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దేవినేనివారిగూడెంలో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు&period; శనివారం తెల్లవారు జామున పులి దాడిలో దేవినేని వారి గూడెం పాకలపాటి మధు పొలంలో పశువులు గాయపడ్డాయి&period; దీంతో స్థానికులు రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు&period; వెంటనే సమాచారాన్ని పాడి రైతులు ఫారెస్ట్ అధికారులకు అందించారు&period; సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలాన్ని చేరుకుని శాంపిల్స్ ను కలెక్ట్ చేసి వైల్డ్ లైఫ్ ల్యాబ్ కు పంపుతామన్నారు&period; ద్వారక తిరుమల మండలం సత్తన్న గూడెం అదే విధంగా పెరుగు గూడెం గ్రామాల్లో పులి జాడలను కనుగొన్న ఫారెస్ట్ అధికారులు ఆ జాడలు పెద్దపులివిగా గుర్తించారు&period; ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఫారెస్ట్ అధికారులు అక్కడ ప్రజలను&period;&period; దేవినేని వారి గూడెం లో కూడా తల్లి బిడ్డ పులులు సంచరిస్తున్నాయని పశువులపై పూలే దాడి చేసినట్లు కూడా ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్