శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి సారె..

sri padmavathi ammavaru

Advertisements

&NewLine;<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి పంచమి సారెను పంపించారు&period;&period;తిరుచానూరులో జరుగుతున్న అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముగింపు ఘట్టమైన పంచమి తీర్థం సందర్భంగా అనాధిగా వస్తున్న అచారం ప్రకారం వెదురు గంపలో పసుపు-కుంకుమ&comma; చందనం&comma; పట్టుచీర పెట్టి గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేకపూజలు చేసి ఊరేగింపుగా కాలినడకన తిరుచానూరుకి తీసుకెళ్లారు&period; ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం నాలుగు మాడవీధులలో అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి మెట్ల మార్గం గుండా తిరుపతికి తీసుకెళ్లారు&period; ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు&period; మధ్యహ్నం 12&colon;00 గంటలకు జరగనున్న పద్మావతి అమ్మవారి పంచమి తీర్థ పూజ కార్యక్రమంలో పసుపు-కుంకుమ సారెను అర్చకులు అమ్మవారికి అలంకరిస్తారు&period; టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకంగా శ్రీవారి ఆలయం నుంచి తీసుకెళ్లే సారుకు ఎంతో విశిష్టత ఉందని&comma; పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టమైన పంచమి తీర్థ మహోత్సవానికి ఎంతో విశిష్టత ఉందని అన్నారు&period; వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తారని&comma; అందుకు తగిన ఏర్పాట్లను టిటిడి పూర్తి చేసిందని భక్తులు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించాలని అన్నారు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"DPfAhv3D5s"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;office-staff-protest-over-se-murthys-behavior&sol;amp&sol;">ఎస్ఈ మూర్తి వ్యవహార శైలి పై కార్యాలయ సిబ్బంది నిరసన&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎస్ఈ మూర్తి వ్యవహార శైలి పై కార్యాలయ సిబ్బంది నిరసన&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;office-staff-protest-over-se-murthys-behavior&sol;embed&sol;&num;&quest;secret&equals;3Ta5P2r8&fjlig;&num;&quest;secret&equals;DPfAhv3D5s" data-secret&equals;"DPfAhv3D5s" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"dzy9NjH29k"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;negligence-of-teachers-a-child-in-the-classroom&sol;amp&sol;">ఉపాధ్యాయుల నిర్లక్ష్యం&period;&period; తరగతి గదిలోనే చిన్నారి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఉపాధ్యాయుల నిర్లక్ష్యం&period;&period; తరగతి గదిలోనే చిన్నారి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;negligence-of-teachers-a-child-in-the-classroom&sol;embed&sol;&num;&quest;secret&equals;m5xIo3wOqh&num;&quest;secret&equals;dzy9NjH29k" data-secret&equals;"dzy9NjH29k" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..

హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే