నేడు శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనమాల దీక్ష..!

Sri Varaha Lakshminarasimha Swamy

Advertisements

&NewLine;<p>ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి చందనమాల దీక్ష ఈరోజు నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి&period; 41 రోజులు&comma; అలాగే 32 రోజుల దీక్ష తీసుకునే వారికి జనవరి ఆరో తారీకున ముగిస్తుందని&comma; ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా ఒరిస్సా&comma; ఛత్తీస్ ఘడ్ మరియు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా స్వామివారి భక్తులు చందనమాలను వేసుకోవడానికి భారీగా తరలివచ్చారు&period; స్వామి వారి దీక్ష తీసుకున్న వారందరికీ ప్రత్యేక దర్శనం&comma; బిక్ష ఏర్పాటు చేశామని&comma; అలాగే దీక్ష తీసుకున్న వారికి స్వామి వారి కండువా ప్రతిమ&comma; పంచ మహిళలకు చీరా&comma; రవికా అందిస్తూ స్వామివారి దీక్షని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామంటున్న సింహాచలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"PLtUoDcBFm"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;srisailam-kartika-poornami-dipradhans&sol;amp&sol;">శ్రీశైలం కార్తిక పౌర్ణమి దీపారాధనలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీశైలం కార్తిక పౌర్ణమి దీపారాధనలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;srisailam-kartika-poornami-dipradhans&sol;embed&sol;&num;&quest;secret&equals;2L5VHewKOc&num;&quest;secret&equals;PLtUoDcBFm" data-secret&equals;"PLtUoDcBFm" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"q5JrcZj0IF"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;the-story-of-somanatha-who-destroys-all-diseases&sol;amp&sol;">సకల రోగాలు నశించిపజేసే సోమనాథుడి వృత్తాంతం&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సకల రోగాలు నశించిపజేసే సోమనాథుడి వృత్తాంతం&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;the-story-of-somanatha-who-destroys-all-diseases&sol;embed&sol;&num;&quest;secret&equals;Xplo7S5B6d&num;&quest;secret&equals;q5JrcZj0IF" data-secret&equals;"q5JrcZj0IF" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్