నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20

Today is the fourth T20 between India and Australia

Advertisements

&NewLine;<p>టీమిండియా&comma; ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ కు చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ నగరం ఆతిథ్యమిస్తోంది&period; ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు రాయ్ పూర్ చేరుకున్నారు&period; గువాహటి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆటగాళ్లకు రాయ్ పూర్ ఎయిర్ పోర్టులో సాదర స్వాగతం లభించింది&period; ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆటగాళ్లు&comma; సహాయక సిబ్బంది తమకు కేటాయించిన హోటల్ కు వెళ్లిపోయారు&period; టీమిండియా&comma; ఆసీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఈరోజు రాయ్ పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది&period; ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు జరగ్గా తొలి రెండు మ్యాచ్ ల్లో టీమిండియా నెగ్గగా&comma; మూడో టీ20లో ఆస్ట్రేలియా గెలిచింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.