నేడు ప్రజా దర్బార్…

prajadarbar today

Advertisements

&NewLine;<p>ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే భవన్‌లో ప్రజా దర్బార్‌&period; ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&period; ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటిని సంబంధిత అధికారికి సూచించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించనున్న సీఎం&period; ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ ని నిర్వహించనున్న సీఎం&period; ఈ కార్యక్రమానికి హాజరు కానున్నడిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క&comma; మంత్రులు&&num;8230&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..