ఇరాన్‌ పై డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు…

Advertisements

<p>ఇరాన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు&period; పతనం అంచున ఉన్నట్లు ఇరాన్‌ తమకు తెలియజేసిందన్నారు&period; వీలైనంత త్వరగా హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనాన్ని ముగించాలని తమను కోరినట్లు &OpenCurlyQuote;ట్రూత్‌ సోషల్’ వేదికగా పోస్టు పెట్టారు&period; ఇరాన్‌ తన నాయకత్వాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ఉందన్నారు&period; అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్‌ ప్రభుత్వంలో ఉన్న అంతర్గత విభేదాలను వాళ్లు పరిష్కరించుకోవాలని ట్రంప్‌ సూచించారు&period; అయితే&comma; ఇరాన్‌ నుంచి ఈ విషయాన్ని ఎవరు చెప్పారనే వివరాలు ట్రంప్‌ వెల్లడించలేదు&period; సంభాషణ నేరుగా జరిగిందా&quest; లేక మధ్యవర్తి ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారా&quest; అనే దానిపై స్పష్టత లేదు&period; దీనిపై వైట్‌హౌస్‌ కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..