టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం – భూమన

bhumana karunakar reddy

Advertisements

&NewLine;<p>కాంట్రాక్టు ఉద్యోగులను రెగులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు&period; 114 జీవో ప్రకారం ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి రెగులరైజ్ చేస్తామని తెలిపారు&period; టీటీడీ చైర్మన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం అన్నమయ్య భవన్‌లో పాలక మండలి సమావేశం జరిగింది&period; పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్‌ భూమన మీడియాకు వెల్లడించారు&period;ముడిసరుకుల నిల్వకు అలిపిరి వద్ద రూ&period; 11 కోట్లతో గోడౌన ను నిర్మించనున్నట్లు తెలిపారు&period; మంగళం-రేణిగుంట రోడ్డుకు రూ&period; 15 కోట్ల కేటాయించినట్లు తెలిపారు&period;పుదిపట్ల జంక్షన్-వకుళామాత గుడి వరకు రోడ్డుకు రూ&period; 21 కోట్లు కేటాయించామన్నారు&period;ఆయుర్వేద ఆసుపత్రిలో రూ&period; 1&period;65 కోట్లతో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు&period; రుయాలో టీబీ రోగులకు రూ&period; 1&period;79 కోట్లతో కొత్త వార్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు&period; రూ&period; 197 కోట్లతో స్విమ్స్ నవీకరణ పనులు చేపడతామన్నారు&period; టీటీడీ ఉద్యోగులు అందరికీ ఇంటి స్థలాలు ఇస్తామన్నారు&period; దీనికి కోసం మరిన్ని ఎకరాలు సేకరిస్తున్నామని భూమన వెల్లడించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..