విశాఖలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆకస్మిక తనిఖీలు….

Vigilance SP Swaroop Rani

Advertisements

&NewLine;<p>విశాఖలో విజిలెన్స్ ఎస్పీ స్వరూప రాణి ఆధ్వర్యంలో జరిగిన ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి&period; జగదాంబ జంక్షన్ లోని హెలపురి రెస్టారెంట్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు&period; కుళ్లిపోయిన మాంసం అమ్మకానికి పెట్టినట్టు అధికారులు గుర్తించారు&period; అనంతరం మధురవాడలోని జీ షాన్ రెస్టారెంట్ పై ఆకస్మిక తనిఖీలు చేశారు&period; బిర్యానిలో బొద్దింక వచ్చిందని ఫిర్యాదు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేశామని తెలిపారు&period; ఈ దాడులలో కల్మి కబాబ్&comma; బిర్యానీ శాంపిల్స్ ను సేకరించారు అధికారులు&period; ఫుడ్ సేఫ్టీ&comma; విజిలెన్స్&comma; శానిటేషన్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..