బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి…

Union Minister Purushottam Rupali

Advertisements

&NewLine;<h5 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">Vijaya Sankalpa Yatra &colon;<&sol;a><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర లో భాగంగా ఆదివారం రామగిరి మండలం సెంటినరీ కాలనీ సాయిరాం గార్డెన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు&period; ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా అణగారిన వర్గాలకు లబ్ది చేకూరాలేదని&comma; అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరికీ రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నం చేసినా&comma; కాంగ్రెస్ పార్టీ వల్ల చర్చల వరకే పరిమితమయ్యేదని గుర్తు చేశారు&period; ప్రధాని నరేంద్ర మోడీ వల్లే భారత దేశంలో ఏ ప్రభుత్వాలు చేయలేని రిజర్వేషన్లు జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తో అమలు జరగడం&comma; G 20 సర్వ సభ్య దేశాలలో భారత దేశం స్థానం దక్కిందని&comma; దానికి గర్వపడుతున్నానని ధీమా వ్యక్తం చేశారు&period; సామాన్య ప్రజలకు తెలియని ఇలాంటి విషయాలు జనంలోకి తీసుకెళ్ళి తిరిగి బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు&period; ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి&comma; స్థానిక బిజేపి నేతలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..