ఉరవకొండలో జోరుగా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారం..

Vishweshwar Reddy campaigning

Advertisements

&NewLine;<p>కుల&comma; మత భేదాలు లేకుండా ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేవలం ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఉరవకొండ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి అన్నారు&period; ఎన్నికల ప్రచారం లో భాగంగా కూడేరు మండలం ముద్దలాపురం గ్రామంలో అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ తో కలసి ప్రచారం నిర్వచించారు&period; నవరత్నాల పేరుతో ప్రతి సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా పథకాలను పంపిణీ చేశామని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరో మారు జగన్ కు ఆశీర్వదించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!