టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం…

Rachamallu Sivaprasad Reddy

Advertisements

&NewLine;<p>మినర్వా టైర్స్ కుటుంబం<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పై దాడి చేయలేదని టిడిపి నాయకులు వీఎస్ ముక్తార్ ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్పాలని…కొట్టలేదని సీసి ఫుటేజ్ చూపితే తాను ఊరు వదిలి పోతానని&comma; ఈ ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయనని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; రెండు రోజులుగా అమీర్ హమ్జా అనే వైసిపి కార్యకర్తపై దాడి ఘటనపై టిడిపి&comma; వైసిపి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది&period; టిడిపి నేతలను కేసులో ఇరికించాలని వైసిపి తప్పుడు కేసు పెట్టిందని టిడిపి నేత వీఎస్ ముక్తియార్ ఎమ్మెల్యే పై ఆరోపణలు చేశారు&period; దీనిపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ ఘాటుగా స్పందించారు&period; ఖురాన్ పై ప్రమాణం చేసి తాను దాడి చేయలేదని చెప్పగలవా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు&period; దాడి చేయలేదని సీసీ ఫుటేజ్ చూపితే ఊరు వదలిపోతానని ముక్తియార్ ముందుకు వస్తే నేను రెడీ అంటూ సవాల్ విసిరారు&period; నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం.

త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ.

తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.