వరి పైరుకు నీరు లేక రైతుల కన్నీరు..

Crops

Advertisements

&NewLine;<p>బాపట్ల మండలం లో రైతుల పరిస్థితి అగమ్మ్య గోచరంగా ఉంది&period; బాపట్ల మండలంలోని కంకట పాలెం మురుకొండపాడు గ్రామాలలో జూన్&comma; జూలైలో వదలాల్సిన సాగునీరు కాలువల రిపేర్ వలన సెప్టెంబర్&comma; అక్టోబర్లో సాగునీరు విడుదల చేశారని దానివలన రైతులు వరి నారుమళ్లు ఆలస్యముగా పోసి సాగునీరు లేటు అవ్వటం వల్ల లేటుగా వరి నాట్లు ప్రారంభించారు&period; ఇప్పుడు వరి పైరు ఈత దశలో ఉన్నందువల్ల వరి పైరుకు నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి&period; ఈ తరుణంలో రైతులు పంట పొలాల వద్దకు వచ్చి బిక్క మొఖం వేస్తున్నారు&period; గత నెల రోజులుగా వరి పైరుకు నీరు లేక అల్లాడిపోతున్నామని రైతులు వాపోతున్నారు&period; మిగ్జాం తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు రైతులకు కొంత ఊరటనిచ్చిన ఆ పిదప కాలువలకు గండ్లు పడి అప్పటినుండి ప్రభుత్వం వరి పైరకు నీరు ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు&period; ముందు చూపులేని ఈ గుడ్డి ప్రభుత్వం మిచాంగ్ తుఫాన్లో బాపట్ల&comma; గుంటూరు&comma; కృష్ణాజిల్లాలో భారీ వర్షాలు కురిసిన ఇరిగేషన్ అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్దన్న గేట్లు మొత్తం ఎత్తి నీరును సముద్రంలోకి వృధాగా వదిలి వేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; అదే ముందు చూపుతో ఇరిగేషన్ అధికారులు బ్యారేజ్ వద్ద కొంత నీరును నిలిపి రైతులకు నీరు ఇచ్చి ఉంటే ఈరోజు మేము ఈ విధంగా నష్టపోయే వాళ్ళం కాదని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు&period; ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు సాగు నీరు విడుదల చేస్తే కొద్దిపాటి పెట్టుబడులతోనైనా బయటపడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూస్తామని రైతులు అంటున్నారు&period; ఈ ప్రభుత్వానికి రైతుల గోడు పట్టదా అని ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; ఇకపోతే నీళ్ల పరిస్థితి ఇలా ఉంటే మురుకుంటపాడు పొలాలకు వెళ్లే దారి పరిస్థితి చాలా దయానీయంగా ఉందని రైతులు అంటున్నారు&period; మేము సంవత్సర కాలం పాటు ఇదే రోడ్డులో ప్రయాణం చేయాలని వర్షం కురిస్తే ఈ రోడ్డు చిత్తడి చిత్తడిగా మారి చాలా ఇబ్బందిగా ఉంటుందని రైతులు వాపోతున్నారు&period; ఈ మురుకొండపాడు రోడ్డులో 5 వేల ఎకరాలకు రైతులు&comma; రైతు కూలీలు ప్రయాణిస్తుంటారని పొలంకు వెళ్లి వస్తే మా నడుములు గుల్లవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రోడ్డు ప్రారంభోత్సవం చేసినప్పటికీ 2019 ఎలక్షన్లు వచ్చి ఈ రోడ్డు పనులు ఆగిపోయినాయి&period; అప్పటినుండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక తట్ట మట్టి కూడా వేసిన దాఖలలు లేవని రైతులు వాపోతున్నారు&period; ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేసి రోడ్డుపై ప్రయాణించడానికి వీలుగా రైతులకు&comma; రైతు కూలీలకు ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వ అధికారులను రైతులు వేడుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"HTuejIcx46"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;politics-is-heating-up-in-ap&sol;amp&sol;">ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;politics-is-heating-up-in-ap&sol;embed&sol;&num;&quest;secret&equals;ofoFqp4ZfE&num;&quest;secret&equals;HTuejIcx46" data-secret&equals;"HTuejIcx46" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"HTuejIcx46"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;politics-is-heating-up-in-ap&sol;amp&sol;">ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;politics-is-heating-up-in-ap&sol;embed&sol;&num;&quest;secret&equals;ofoFqp4ZfE&num;&quest;secret&equals;HTuejIcx46" data-secret&equals;"HTuejIcx46" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..