ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం – ఏఐటీయూసీ

President of Singareni Colliery Workers Union (AITUC).

Advertisements

&NewLine;<p>రిటైర్డ్ కార్మికుల కోసం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ &lpar;ఏఐటియుసి&rpar; అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య&comma; ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యంతో మాట్లాడి వారికి రిటైర్డ్&comma; డెత్ రావలసిన బకాయిలు సింగరేణి యాజమాన్యం కార్మికుల చేసే అడిట్ జాప్యం వలన రెండు రోజులు లేట్ కావడంతో కొన్ని సంఘాలు దుష్ప్రచారం చేస్తున్నాయి&period; వెంటనే రావాల్సిన బకాయిలు ఇవ్వాలని వొత్తిడి ఫలితంగా రిటైర్డ్ కార్మికులకు &lpar;Not On Roles &rpar; వారికి రావాల్సిన లాభాల వాటా 32&percnt; PLR బోనస్ మరియు వెజ్ బోర్డ్ ఏరియల్స్ ఈ రోజు చెల్లించనున్నట్టు యాజమాన్యం తెలిపింది&period; కావున ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారము కార్మికులకు రావలసిన బకాయిలను ఇప్పించుటలో కార్మికుల సమస్యలు ఫై ఏఐటీయూసీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..