కృష్ణా బోర్డుకు ఏ ప్రాజెక్టులు అప్పగించలేదు..!

projects for Krishna Board

Advertisements

&NewLine;<p>కృష్ణా బోర్డుకు ఏ ప్రాజెక్టునూ అప్పగించలేదు&period; ఎటువంటి అంగీకారం తెలపలేదు ఏ ఒప్పందంపైనా సంతకం చేయలేదు&period; ప్రాజెక్టులు స్వాధీనం చేశారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం&period; గతంలోనూ ఒకసారి ఇదే తీరులో ప్రచారం జరిగింది’ అని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా పేర్కొన్నారు&period; గత నెలలో కేంద్రంతో జరిగిన సమావేశంలోగానీ&comma; బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలోగానీ ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించలేదని తెలిపారు&period; ప్రజలు&comma; మేధావులు&comma; రాజకీయ పార్టీల నేతలు వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు&period; జనవరి 17à°¨ ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ప్రాజెక్టుల అప్పగింతపై ఏపీ&comma; తెలంగాణల సమావేశం జరిగింది&period; దానికి కొనసాగింపుగానే త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించారని రాహుల్‌ బొజ్జా తెలిపారు&period; త్రిసభ్య కమిటీ భేటీలో ఈఎన్సీ కొన్ని షరతులు పెట్టారు&period; కేంద్రానికి రాష్ట్రం రాసిన లేఖను అందజేశారు&period; శ్రీశైలం&comma; సాగర్‌లపై ఉన్న 15 అవుట్‌లెట్లలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు మినహా మిగిలిన పది అప్పగింతకు ప్రభుత్వం అనుమతి పొందాల్సిన అవసరం ఉందని వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..