ఏదా నియోజకవర్గం ? అక్కడి పరిస్థితి ఏంటి ?

question mark

Advertisements

&NewLine;<p>ఆ నియోజకవర్గంలో అధికార&comma; ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఎంపికపై కుస్తీలు పడుతున్నాయి&period; అభ్యర్థుల ప్రకటనపై పార్టీ అధినేతలు ఒక్క అడుగు ముందుకు… మూడడుగులు వెనక్కు వేస్తున్నారు&period; మెట్ట ప్రాంత జనం నాడిని అధినేతలు ఏ యాంగిల్ లో విశ్లేషించాలో అంతుబట్టడం లేదు&period; ఎప్పుడు ఎన్నికలు జరిగినా… రెండు&comma; మూడు వేల ఓట్ల మెజార్టీనే అందించే అక్కడి ఓటర్లు ఈ దఫా ఎన్నికల్లో బరిలో ఎవరు నిలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు&period; అధికార&comma; ప్రతిపక్ష అధినేతలు సైతం అభ్యర్థులను ప్రకటించేందుకు కిందా మీద పడుతున్నారు&period; ఇంతకూ ఏదా నియోజకవర్గం&quest; అక్కడి పరిస్థితి ఏంటి&quest;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

11వ శతాబ్దానికి చెందిన చారిత్రక సంపద అప్పగింత..

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..