ఆరుద్రకు న్యాయం జరిగేనా..?

She met the collector in response

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ రాయుడుపాలెంకు చెందిన రాజులపూడి ఆరుద్ర దంపతులకు ఒక దివ్యాంగురాలు కుమార్తె&period; వీరికి అమలాపురంలో కొంత భూమి ఉంది&period; అన్నవరంలో ఇల్లు ఉంది&period; ఈ ఇల్లు అమ్మకానికి పెట్టినప్పుడు మంత్రి దాడిశెట్టి రాజా గన్ మెన్ తో పాటు మరో ప్రజాప్రతినిధి అడ్డుకున్నారు&period; ఆమె స్పందనలో కలెక్టర్ ను కలిశారు&period; ఫలితం లేదు&period; గత ఏడాది నేరుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లి విన్నవించుకునే ప్రయత్నం చేశారు&period; వారి లోనికి రానివ్వలేదు&period; దీంతో అక్కడే ఆత్మహత్య యత్నం చేసారు&period; అది గమనించిన సీఎంవో అధికారులు విజయవాడలోని ఆసుపత్రులో చేర్చారు&period; ఆమె కోలుకున్న తర్వాత న్యాయం చేస్తామని చెప్పి కాకినాడ పంపేశారు&period; దాంతో ఆమె కాకినాడలో ఎన్నో ఆందోళనలు చేశారు&period; ఈనేపద్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు&period; జిల్లా కలెక్టర్ మీడియా కంట పడకుండా ఆమెను తన కార్యాలయానికి పిలిపించుకున్నారు&period; మొత్తం మీద ఆమె ఇల్లు అమ్మేలా చేశారు&period; కానీ పోలీసులు కేసు బలంగా పెట్టకపోవడంతో ఆ ఇంటికి సంబంధించి గెన్ మెన్&comma; ఇతరులపై పెట్టిన కేసు&comma; ఆస్తికి సంబంధించి క్వాష్ పిటిషన్ కి వెళ్లారని దీంతో తమకు కోర్టులో వ్యతిరేకంగా వస్తే తిరిగి ఇల్లు గన్ మెన్ సొంతమవుతుందని ఆమె భర్త ఆరోపిస్తున్నారు&period; ఆమె తరచూ ఆందోళన చేయడంతో ఆమెకు మతి చలించిందని చెప్పి కొంతకాలం విశాఖ మెంటల్ ఆస్పత్రికి తరలించారు&period; తాజాగా ఆమె తన కూతురును పెట్టుకుని కాశీలో ఆయుర్వేద వైద్యం పొందుతున్నారు&period; ఆమె భర్త మాత్రం అమలాపురంలో ఉన్నారు&period; ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదన్నారు&period; ఆమెను మెంటల్ ఆస్పత్రికి పంపడంతో మరో డాక్టర్ సుధాకర్ కధ పునరావృతం అవుతుందా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది&period; జనసేన నాయకులు కలిశారు&period; పవన్ కళ్యాణ్ నేరుగా వారాహి యాత్రలో ఆమె పవన్ కళ్యాణ్ ను కలిసారు&period; అదే విధంగా కాకినాడ వచ్చిన చంద్రబాబును కలిశారు&period; న్యాయం జరగకపోవడం మెంటల్ ముద్ర వేయడం అందరిని బాధిస్తోంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..