ట్రైన్ ఢీకొని మహిళ మృతి..!

woman died after being hit by a train

Advertisements

&NewLine;<p>ట్రైన్ ఢీ కొని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక మహిళ చనిపోయింది&period; సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే ట్రైన్ నంబర్ 20701 వందే భారత్ ట్రైన్ ఢీకొని గూడూరు రైల్వేస్టేషన్ లో మహిళ మృతి చెందింది&period; ఈ మహిళ కావాలనే ఆత్మహత్యకు పాల్పడిందా లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..