అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

suspicious death

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం ఆళకుప్పం గ్రామం నందు&comma; అవినాష్ భార్య గీత &lpar;40&rpar; ఉరివేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మృతి చెంది ఉండగా&comma; గమనించిన చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు&period; గంగవరం మండలం పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని&comma; గీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు&period; కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&comma; పూర్తి వివరాలు తెలుపుతామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్