గ్యాస్ ఏజెన్సీ కేంద్రం వద్ద మహిళలు తీవ్ర ఇబ్బందులు..

barath gas agency

Advertisements

&NewLine;<p>బయోమెట్రిక్ KYC కోసం వచ్చిన&comma; గ్యాస్ కనెక్షన్ ఉన్న మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఎండలో గంటల తరబడి నిల్చబెడుతున్నారని&comma; సంబంధిత అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు&period; వెంటనే మరో బయోమెట్రిక్ KYC కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..