మల్కాజిగిరి లో దారుణం…

Advertisements

&NewLine;<p>మల్కాజిగిరి నేరెడిమేట్ పోలీసుస్టేషన్ పరిధిలోని సమతా నగర్ లో మహిళా హత్యా ఘటన కలకలం రేపింది&comma; భార్యాభర్తలు గొడవ ఈ హత్యకు కారణం గా భావిస్తూ పోలీసులు విచారణ జరుపుతున్నారు&period;<br>ఏ&period;స్రవంతి &lpar;22&rpar;సం w&sol;ఓ మహేందర్ R&sol;o&period;<br>భార్య తో గొడవపడ్డ మహేందర్ తన భార్య స్రవంతిని హత్యా చేసి ఆత్మహత్యగ చిత్రీకరించే ప్రయతం చేసాడు&period; హంతకుడు మహేందర్ పరారీలో ఉండతం తో అనుమానం వచ్చిన నేరెడిమేట్ పోలీసులు క్లూస్ టీం సహాయం తో దర్యాప్తి చేస్తున్నారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.