ఘనంగా శ్రీ భోగేశ్వర స్వామి వారి పూజలు..

Lord Shiva

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో వెలసిన శ్రీ భోగేశ్వర స్వామి వారి మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి&period; ఈ సందర్బంగా స్వామివారికి పంచామృతాలు&comma; సుగంధ ద్రవ్యాలు&comma; విభూది&comma; పసుపు&comma; గంధం&comma; కుంకుమ&comma; రుద్రాక్ష&comma; పుష్ప&comma; జల&comma; ఫలరసాలతో అభిషేకాలు నిర్వహించారు&period; అనంతరం స్వామివారి ప్రాకారోత్సవ కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు&period; అధికసంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..