భారీ మెజారిటీ తో వైసీపీ జెండా ఎగరేస్తా – జోగి రమేష్

jogi ramesh press meet

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా&comma; మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ&period;&period; నిన్నటివరకు పార్థసారథి మాతోనే ఉన్నాడు&comma; ఇప్పటికి వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు&period; టీడీపీ కండువా ఇంకా కప్పుకోలేదు&period; నాకు ఏమి హైదరాబాద్ లో వ్యాపారాలు&comma; కాంట్రాక్టులు లేవు&period; నేను ఉండేది పెనమలూరులోనే&period; 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాను&period; నియోజకవర్గంలో 2024లో అత్యధిక మెజారిటీతో వైసీపీ జెండా ఎగరేస్తాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.

దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ.

నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన.