ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన వైసీపీ నేత…

YCP MLA candidate Davuluri Dorababu has started his election campaign

Advertisements

&NewLine;<p>ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ వైసీపీ నేతల ఇంకా అధికారంలోనే ఉన్నామనే బ్రమలో ఉండి ఏకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు&period; కోడ్ అమలులో ఉండగా సభలు&comma; సమావేశాలు&comma; ఊరేగింపులకు రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పని సరి అని తెలిసిన కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దవులూరి దొరబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు&period; భారీ సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసి వైసీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకుని పట్టణంలో ప్రచారం చేశారు&period; విషయం తెలుసుకున్న పెద్దాపురం సీఐ రవి కుమార్ ప్రచారాన్ని అడ్డుకుని అనుమతి లేకుండా ప్రచారం చెయ్యకూడదని దొరబాబు చెప్పారు&period; ముందుకు వెళ్ళి ప్రచారాన్ని అపేస్తామని వెళ్ళిపోయారు&period; దొరబాబు కోడ్ ఉల్లంఘనపై పెద్దాపురం మునిసిపల్ కమిషనర్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అయితే నిన్న కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం అనంతరం పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులతో రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించి కోడ్ విధి విధానాలను తెలియజేశారు&period; అయినప్పటికీ అధికార మధంతో వైసీపీ నేతలు కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; అయితే మొత్తం వ్యవహారాన్ని వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధిపై దౌర్జన్యానికి దిగారు&period; రిపోర్టర్ సెల్ ఫోన్ లాక్కుని వీడియోలు డిలీట్ చేశారు&period; అక్కడే ఉన్న దొరబాబు కనీసం తన కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం కూడా చెయ్యకపోవడం చూస్తే మీడియాపై దాడులను దొరబాబు ప్రోతహిస్తునట్లే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!