106
రసవత్తరంగా పల్నాడు రాజకీయం (YCP vs JANASENA):
పౌరుషల పురిటి గడ్డ పల్నాడులో వేడెక్కిన రాజకీయం. అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు ఏర్పాటుతో పల్నాడు జిల్లా గురజాలలో వేడెక్కిన రాజకీయం. పోటా పోటీగా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్న అధికార , ప్రతిపక్ష పార్టీల నేతలు. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని ప్రధాన సెంటర్లో , ప్రభుత్వ జూనియర్ కళాశాలపై సిద్ధం అంటూ బ్యానర్లు ఏర్పాటు చేసిన గురజాల వైసీపీ నేతలు. దీంతో దాని పక్కనే మీరు సిద్ధం అయితే మేము సంసిద్ధం అంటూ బ్యానర్లు ఏర్పాటు చేసిన గురజాల జనసేన నాయకులు. ప్లెక్సీల ఏర్పాటుతో గురజాల నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా తయారైంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read more: గురజాలలో వేడెక్కిన రాజకీయం…Follow us on : Facebook, Instagram & YouTube.