వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు….

Mangunta in YSR pension gift increase program

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఉలవపాడు ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఎంపీడీవో ఎన్&period; విజయ అధ్యక్షతన గురువారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది&period; ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి విచ్చేసి వృద్ధాప్య మరియు వితంతు&comma; వికలాంగులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది&period; ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మానుగుంట మాట్లాడుతూ పెన్షన్లకు 23 వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఆయన అన్నారు&period; గురువారం వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమం వేలాది మంది సామాజిక పింఛన్ లబ్ధిదారుల సమక్షంలో జరిగింది&period; సమాజంలోని వృద్ధులు&comma; దివ్యాంగుల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు పని చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు&period; ఈ పింఛన్ల పెంపు వల్ల జగన్మోహన్ రెడ్డి సామాన్యుల గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నారన్నారు&period; వయోవృద్ధులను మానవతా దృక్పథంతో ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తెలిపారు&period; ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల పై చిలుకు సామాజిక పింఛన్ దారులు పింఛన్ తీసుకుంటున్నారని&comma; ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే రెండు రెట్లు అధికమని ఎమ్మెల్యే వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్