ఆరోగ్యానికి అంజీర ఫలము

Fig Fruit

Advertisements

&NewLine;<p>కొంచెం వగరు&period;&period; కొంచెం తీపి &period;&period; కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది&period; విరివిగా లభించే అంజీర్‌ పచ్చివి&comma; ఎండువి ఒంటికి చలువ చేస్తాయి&period; అంజీర ఫలం లో కొవ్వు&comma; పిండివదార్థాలు&comma; సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి&period; ఖనిజాలు&comma; పీచు&comma; విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి&period; పాలు&comma; పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం&comma; ఇనుము అందుతాయి&period; కడువులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది&period; పేగువూత&comma; కడువులో మంట&comma; అజీర్తి సమస్యతో బాధవడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు&period; దీనిలోని పొటాషియం గుండెకు ఉవకరిస్తుంది&period; రక్తవ్రసరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది&period; దేహ వుష్టికి ఉవకరిస్తుంది&period; అతి ఆకలితో బాధవడే వారికి&comma; బరువు తగ్గాలనుకునే వారికి&period;&period; ఈ పండు చక్కటి ఆహారము &period; దీనిలోని ఇనుము&comma; క్యాల్షియం&comma; పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణర ఉంది&period; చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని కొంచెంగా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు