తేనెతో అజీర్తి దూరం..

honey

Advertisements

&NewLine;<p>తేనెను చూస్తే ఎవరికి మాత్రం నోరూరదు&period; సహజంగా లభించే తేనె రుచికే కాదు ఆరోగ్యాన్ని అందించడంలోనూ ముందుంటుంది&period; దానికి కొన్ని పదార్థాలను జోడించి తరచూ తాగడం అలవాటు చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి&period; పాలతో ఒక కప్పు వేడి పాలలో&comma; చెంచా తేనె కలిపి పిల్లలతో తాగిస్తే అలసట దూరమై పుష్టిగా తయారవుతారు&period; కడుపులో క్రిములను&comma; పుండ్లను తగ్గించడానికి&comma; రక్తలేమిని నివారించడానికి ఇది చక్కని ఔషధం&period; రాత్రి పడుకునే ముందు తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది&period; నోటి పొక్కులకు&colon; రెండు చెంచాల తేనె&comma; నాలుగు చెంచాల నిమ్మరసం&comma; చిటికెడు ఉప్పు బాగా కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించాలి&period; ఇలా చేస్తే నోట్లో పొక్కులు&comma; దుర్వాసన తగ్గుతాయి&period; తేనె టీ పొద్దున్నే కాఫీ&comma; టీలకు బదులుగా తేనె టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది&period; పరగడుపున కప్పు వేణ్నీళ్లలో చెంచా తేనె కలిపి మెల్లగా చప్పరిస్తూ తాగాలి&period; అజీర్తి సమస్యలకు ఇది చక్కని ఔషధం&period; రోజుకు రెండు మూడు సార్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది&period; నిమ్మరసంతో కప్పు వేణ్నీళ్లలో కొంచెం నిమ్మరసం&comma; చెంచా తేనెను బాగా కలపాలి&period; కాలేయ సమస్యలున్న వాళ్లు దీన్ని తాగితే మంచి ఫలితాలుంటాయి&period; ముఖ వర్ఛస్సు పెరుగుతుంది&period; శరీరం మీద మచ్చలు చాలా తేలిగ్గా తగ్గుతాయి&period; పడుకునే ముందు తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Nwbl4aJJ45"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36934&sol;amp&sol;">ఇంగువ ఔషధ గుణాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఇంగువ ఔషధ గుణాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36934&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;ysT0ooan4t&num;&quest;secret&equals;Nwbl4aJJ45" data-secret&equals;"Nwbl4aJJ45" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"7FSop7tMwO"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36940&sol;amp&sol;">ఆకుకూరలు తో మధుమేహానికి చెక్&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆకుకూరలు తో మధుమేహానికి చెక్&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36940&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;k8rdToNdXE&num;&quest;secret&equals;7FSop7tMwO" data-secret&equals;"7FSop7tMwO" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు