బీజేపీ థర్డ్ లిస్టులో చోటు దక్కని ప్రముఖులు వీరే..

BJP

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ థర్డ్ లిస్ట్‌ను కాసేపటి క్రితం ప్రకటించింది&period; మొత్తం 35 మంది అభ్యర్థులకు ఈ లిస్టులో చోటు దక్కింది&period; అయితే ఈ లిస్టులో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన అంబర్ పేట సెగ్మెంట్‌లో కృష్ణా యాదవ్‌కు చోటు దక్కింది&period; ఇక బీజేపీ ముఖ్య నేతలు విజయశాంతి&comma; కొండా విశ్వేశ్వర్ రెడ్డి&comma; à°¡à°¾&period; లక్ష్మణ్&comma; ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు థర్డ్ లిస్ట్ లో చోటు దక్కలేదు&period; ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి&comma; బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు మూడో జాబితాలో చోటు దక్కలేదు&period; తొలి రెండు జాబితాల్లో 53 మంది&comma; థర్డ్ లిస్ట్ లో 35 మంది కలిపి మొత్తం 88 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించినట్లయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..