101
కొడాలి నాని vs దేవినేని ఉమ(kodali nani vs devineni uma)…
విజయవాడ, కొడాలి నాని తీసేసిన తహశీల్దార్ అని దేవినేని ఉమా అన్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని విజయవాడ టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగ శ్రవణ్ చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపారు. చదువుకుంటే శాసనసభ, సచివాలయం, హైకోర్టు అంటే ఏంటో తెలుస్తాయన్నారు. కొడాలి నాని ఓ తీసేసిన తహశీల్దార్ అని దేవినేని ఉమా విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి