తూర్పుగోదావరి,
18 వ రోజుకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర | Ycp Bus Yatra
నేడు తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం జగన్. ఉదయం 9 గంటలకు రాజనగరం మండలం ఎస్టి రాజాపురం నుండి ప్రారంభం కానున్న బస్సు యాత్ర. ఎస్టి రాజాపురం , రంగంపేట, పెద్దాపురం బైపాస్ , సామర్లకోట బైపాస్ వరకు సాగి ఉండూరు క్రాస్ వద్ద భోజన విరామం తీసుకోనున్న బస్సు యాత్ర. అనంతరం ఉండూరు క్రాస్ నుండి బయలుదేరి కాకినాడ బైపాస్ మీదుగా అచ్చంపేట వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేసిన కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. అక్కడ నుండి పిఠాపురం బైపాస్ గొల్లప్రోలు బైపాస్ చేబ్రోలు బైపాస్ మీదుగా కత్తిపూడి బైపాస్ అన్నవరం మీదుగా తుని చేరుకోనున్న బస్సు యాత్ర. తుని బైపాస్ మీదుగా పాకరావుపేట చేరుకుని గొడిచెర్ల రాత్రికి బస చేయనున్న సీఎం జగన్. నేడు అనకాపల్లి జిల్లాలో ప్రవేశించనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. రెండు జిల్లాల మీదుగా 8 నియోజకవర్గాల్లో సాగనున్న బస్సు యాత్ర.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: 18వ రోజు మేమంతా సిద్ధం జగన్ బస్సు యాత్ర