గంజాయి మొక్క పెంచుతున్న వ్యక్తి అరెస్ట్

Anand

Advertisements

&NewLine;<p>గంజాయి మొక్క పెంచుతున్న వ్యక్తిని చందనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;">లింగంపల్లి<&sol;a> గోపినగర్ లో నివాసం ఉంటున్న ఆనంద్ అనే వ్యక్తి ఇంట్లో గంజాయి మొక్క పెంచుతున్నాడు&period; విశ్వనీయ సమాచారం అందడంతో ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు&period; పోలీసుల తనిఖీలో ఐదు అడుగుల ఐదు అంగుళాల ఎత్తు 600 గ్రాముల గంజాయి మొక్కను గుర్తించారు&period; పోలీసులు మొక్కను స్వాధీనం చేసుకొని ఆనంద్ పై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;smoking-marijuana-in-a-gas-cylinder&sol;amp&sol;">తాజావార్తలకోసం<&sol;a> ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్