ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి సజీవ దహనం..!

outer ring road

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు&period; ఈ ఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది&period; ఆదిభట్ల సమీపంలోని ఓఆర్ఆర్ పై కారులో మంటలు ఎగిసిపడ్డాయి&period; ఈ మంటలకు కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు&period; కారు కూడా పూర్తిగా దగ్ధమైంది&period; మృతుడిని కోదాడకు చెందిన వెంకటేశ్ గా పోలీసులు గుర్తించారు&period; కారును ఎవరైనా తగులబెట్టారా&quest; లేదా ప్రమాదం జరిగిందా&quest; అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.

దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..