రేగు పండులో అద్భుత ఆరోగ్య ఉపయోగాలు

plum fruit

Advertisements

&NewLine;<p>చలికాలంలో ఈ రేగు పండు ఎంతో మేలు చేస్తుంది&period; రేగుపండ్లు పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరడం కామన్ పుల్లగా&comma; తియ్యగా ఉంటాయి&period; వాతావరణంలో మార్పు వల్ల కలిగే ఇంఫెక్షన్స్ ను ఇది అడ్డుకుంటుంది&period; జలుబు&comma; దగ్గు&comma; జ్వరముతో అంటూ ఉండే వారికి రేగు పండు చాలా ఉపశమనాన్ని ఇస్తుందని అంటున్నారు నిపుణులు&period; రేగు పండ్లులో పొటాషియం&comma; ఫాస్పరస్&comma; మాంగనీస్&comma; ఐరన్&comma; జింక్ పోషకాల్ని కలిగివుంటాయి&period; ఈ మినరల్స్ మన గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం&period; రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం&period; రక్త ప్రసరణ సాఫీగా సాగాలంటే రేగు పండ్లు మన శరీరానికి అవసరం&period; ఎనీమియాగా పిలిచే రక్త హీనత సమస్య నుంచీ మనల్ని కాపాడతాయి రేగు పండ్లు&period; ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే&comma; వారికి ఈ పండ్లు తినిపించడం సరైన పరిష్కారం&period; ఎండిన రేగు పండ్లలో కాల్షియం&comma; ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి&period; ఈ పండ్లు తింటే మంచిది వీటిలోని యాంటీ-ఇన్ఫామేటరీ గుణాలు కీళ్ల మంటల్ని చల్లబరుస్తాయి&period; పొట్టలో గ్యాస్ వంటి సమస్యలు ఉంటే రేగు పండ్లు తినడం మంచిది&period; కొంతమందికి ఎంత ట్రైచేసినా నిద్రపట్టదు&period; చివరకు నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు&period; అలాంటి వారికి సరైన పండ్రు రేగు పండ్లు&period; తేలిగ్గా జీర్ణమయ్యే ఈ పండ్లు ఎక్కువ పోషకాలు&comma; విటమిన్లు&comma; ఖనిజాలతో మన శరీరం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి&period; రేగులో యాంటీమైక్రోబయల్&comma; యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వుండటం వల్ల ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా కాపాడుతుంది&period; ఆకలి లేమి&comma; రక్తహీనత&comma; నీరసం&comma; గొంతునొప్పి వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది&period; ఈ పండ్లు రక్తాన్ని శుభ్రం చేస్తుంది&period; జుట్టు ఆరోగ్యంగా&comma; ఒత్తుగా పెరగటానికి కూడా బాగా సహాయపడతాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"fNwH7PYpkr"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;health-benefits-of-ghee-2&sol;amp&sol;">నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;health-benefits-of-ghee-2&sol;embed&sol;&num;&quest;secret&equals;kaB9QguVnx&num;&quest;secret&equals;fNwH7PYpkr" data-secret&equals;"fNwH7PYpkr" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"BAKWTYsVE3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;corn-roti-to-lose-weight&sol;amp&sol;">బరువు తగ్గడానికి మొక్కజొన్న రోటీ&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బరువు తగ్గడానికి మొక్కజొన్న రోటీ&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;corn-roti-to-lose-weight&sol;embed&sol;&num;&quest;secret&equals;qFid83Wl25&num;&quest;secret&equals;BAKWTYsVE3" data-secret&equals;"BAKWTYsVE3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు