95
అంబటి రాంబాబు (Ambati Rambabu) :
అంబటి రాంబాబు (Ambati Rambabu) సత్తెనపల్లిలో ఆయన ఏది చేసినా సంచలనమే. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే ఎప్పుడూ మీడియాలో ఉండడం అంబటి హాబీ. దాన్ని ఆయన బాగా ఆస్వాదిస్తారు కూడా. ఇటీవల బుల్లెట్ బండెక్కి పురవీధుల్లో హల్ చల్ చేసిన మంత్రి అంబటి బుధవారం ఉదయం సడన్ గా టీ పాయింట్లో దర్శనమిచ్చారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆయనే స్వయంగా టీ పెట్టి ఇచ్చి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనంతరం వారితో పిచ్చాపాటిగా మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇలా ఆయన స్థానికులతో మమేకమవడంతో శ్రేణులలో నూతన ఉత్తేజం నెలకొంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News