314
పీఎం కిసాన్ పథకం కింద 16వ విడత నిధులను రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా 2 వేల రూపాయల చొప్పున నగదును జమ చేస్తారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి 6 వేలు ఇస్తోంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు వాయిదాల్లో 2 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 15 విడతలు అకౌంట్లలో డబ్బు జమ చేయగా నేడు 16వ విడత నిధులను కేంద్ర జమ చేయనుంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్..!
ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..
ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలం …
ప్రణీత్ ప్రణవ్ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..
హైదరాబాద్ శివారు గాగిల్లాపూర్‌లో ఉన్న ప్రణీత్ గ్రూవ్ పార్క్ అక్రమాలపై స్థానికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. రియల్ …
గ్లోబల్ బిజినెస్ హబ్‌గా తెలంగాణ..
2027 మార్చి 31 నాటికి వ్యాపారాల అభివృద్ధి, విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 62042