Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home International కెన్యాలో జరిగిన ఒక పెళ్లిలో షాకింగ్ ఘటన..

కెన్యాలో జరిగిన ఒక పెళ్లిలో షాకింగ్ ఘటన..

by CVR NEWS
కెన్యాలో జరిగిన ఒక పెళ్లిలో షాకింగ్ ఘటన

సినిమా సన్నివేశాన్ని తలపించే ఘటన కెన్యాలో చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో హెలికాప్టర్‌లో ఎక్కేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలను పణంగా పెట్టి హెలికాప్టర్‌కు వేలాడుతూ ప్రయాణించేందుకు ప్రయత్నించాడు.
హెలికాప్టర్ గాల్లో ఎగురుతుండగానే వేలాడిన ఈ ఘటన చూసిన వారు షాక్‌కు గురయ్యారు. ప్రమాదకరమైన ఈ చర్యపై అధికారులు స్పందించి అతనిపై కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించి కోర్టు అతనికి 18 నెలల జైలు శిక్ష విధించింది. ప్రాణాలకు ముప్పు కలిగించే ఇటువంటి చర్యలు చేయొద్దని అధికారులు హెచ్చరించారు.

Advertisements

You may also like

Our Visitor

023327
Total views : 141764

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.