Andhra Pradesh

ఏపీ ఎయిర్‌పోర్టుల్లో మద్యం అమ్మకాలు.

<p>ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ విధానంలో సరికొత్త మార్పులు చోటుచేసుకున్నాయి&period; ఏపీలోని అంతర్జాతీయ&comma; దేశీయ విమానాశ్రయాలలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; కొత్త ఎక్సైజ్ విధానంలో భాగంగా&period;&period; ఎయిర్‌పోర్టుల్లో వైన్ షాపులు&comma; బార్ల ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది&period;…

Read more

పాయకరావుపేటలో హోం మంత్రి , ఆర్ అండ్ బీ మంత్రివిస్తృత పర్యటన.

<p>అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతోంది&period; నక్కపల్లి మండలం బోయపాడు&comma; దొండవాక తీరాల్లో నిర్మించనున్న రెండు ప్రతిష్టాత్మక ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు హోం మంత్రి వంగలపూడి అనిత&comma; ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్…

Read more

కాలుష్య కోరల్లో చిక్కుకున్న విశాఖపట్నం.

<p>విశాఖపట్నం గాజువాకలో కాలుష్యానికి వ్యతిరేకంగా జనం రోడ్డెక్కారు&period; కాలుష్య వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో&period;&period; గాజువాక జగ్గు జంక్షన్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు&period; కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న పరిశ్రమలను వెంటనే రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు&period;…

Read more

అమరావతిలో నిన్న వైసీపీ నేతలను అడ్డుకున్న రైతులు.

<p>రాజధాని అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటనలపై ఇరువర్గాల నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు&period;<br &sol;>&NewLine;సీఆర్‌డీఏ పరిధిలోని గ్రామాల్లో పర్యటించేందుకు వచ్చిన వైసీపీ నేతలను&period;&period; ఉండవల్లి వద్ద అమరావతి రైతులు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు&period; రాజధానికి ద్రోహం చేసిన వైసీపీ…

Read more

నెల్లూరు జిల్లా బారాషాహిద్ దర్గా వద్ద రెవెన్యూ-పోలీసుల వివాదం.

<p>నెల్లూరులోని బారాషాహిద్ దర్గా మొదటి గేటు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; రెవెన్యూ సిబ్బంది&comma; పోలీసు అధికారుల మధ్య చోటుచేసుకున్న వివాదం ఆందోళనకు దారితీసింది&period; విధి నిర్వహణలో ఉన్న తమ పట్ల పోలీసు అధికారులు&comma; ముఖ్యంగా సీఐ దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు…

Read more

నెల్లూరులో ఘనంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

<p>ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు&period; నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు&period; à°ˆ…

Read more

గోదావరి వరదల సన్నద్ధతపై మంత్రి తుమ్మల సమీక్ష.

<p>గోదావరి వరదల నేపథ్యంలో ప్రాణ&comma; ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు&period; గోదావరి పరివాహక ప్రాంతంలో భాగమైన భద్రాచలం&comma; పినపాక నియోజకవర్గాల్లో వరదల పట్ల జిల్లా యంత్రాంగాన్ని…

Read more

మార్కాపురం జిల్లా కిష్టంశెట్టిపల్లిలో డిజిటల్ సర్వే సెంటర్ ప్రారంభం.

<p>మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు&period; ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు&period; అన్నదాతలకు à°…à°‚à°¡à°—à°¾ నిలుస్తున్నామని&period;&period; ఏటా రైతులకు 20 వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు&period; మనసున్న ప్రభుత్వం…

Read more

మంగళగిరిలో ఈగల్ కార్యాలయాన్ని సందర్శించిన హోం మంత్రి అనిత.

<p>గుంటూరు జిల్లా మంగళగిరిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హోం మంత్రి అనిత ఈగల్ కార్యాలయాన్ని సందర్శించారు&period; విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అవార్డులు అందజేశారు&period; అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా&comma; విక్రయాలపై…

Read more

అరకులోయలో గిరిజన యువత కోసం నూతన వాలీబాల్ కోర్టుకు శంకుస్థాపన.

<p>అల్లూరి జిల్లా అరకులోయలో గిరిజన యువత క్రీడా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో నూతన వాలీబాల్ కోర్టుకు శంకుస్థాపన చేశారు&period; à°ˆ సందర్భంగా అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి మాట్లాడుతూ గిరిజన యువతలో అపారమైన క్రీడా నైపుణ్యం ఉందని&comma; సరైన అవకాశాలు కల్పిస్తే…

Read more