ప్రాణ త్యాగానికైనా సిద్ధం..

anganwadi strike at kakinada

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా&comma; రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 42వ రోజుకు చేరుకుంది ఒక పక్క ప్రభుత్వం విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరవించేది లేదని కాకినాడ కలెక్టరేట్ వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీలు వెల్లడించారు&period; తమని చలో విజయవాడ పిలుపులో భాగంగా పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారని మమ్మల్ని చంపిన మేము సమ్మె విరమించేది లేదంటున్న అంగన్వాడీలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..