వేడి నీటితో స్నానం చేస్తున్నారా..!

hot water

Advertisements

&NewLine;<p>అయితే చాలా మంది వేడి నీటి స్నానం మంచిది కాదు&period; చ‌న్నీటి స్నాన‌మే మంచిదంటారు&period; కానీ&comma; నిజానికి వేడి నీటితో స్నానం చేయ‌డం à°µ‌ల్ల కూడా బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు&period; వేడి నీటితో స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు&period; à°ª‌డుకునే ముందు వేడి నీటితో స్నానం చేస్తే&period; మంచి నిద్ర పడుతుంది&period; అలాగే మిగిలిన వాళ్ల‌తో పోల్చితే&period; వేడి నీటి స్నానం చేసే వారిలో గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవకాశం చాలా à°¤‌క్కువ‌గా ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు&period; ఎందుకంటే&comma; వేడి నీటి స్నానం గుండెకు సరైన రక్త ప్రసరణ అందించి&period;దాని పనితీరుని మెరుగు పరుస్తుంద‌ట‌&period; à°¤‌ద్వారా గుండె పోటు&comma; ఇత‌à°° గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయ‌ని అంటున్నారు&period; ఇక నేటి కాలంలో ఎక్కువ శాతం మంది అధిక బరువు à°¸‌à°®‌స్య‌ను ఎదుర్కొంటున్నారు&period; ఈ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట‌à°ª‌డేందుకు చెమ‌ట‌లు చిందేలా వ్యాయామాలు చేస్తుంటారు&period; అయితే వేడి నీటితో స్నానంతో కూడా à°¬‌రువును అదుపులోకి తీసుకురావచ్చు&period; అదెలా అంటే వ్యాయామాలు చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో వేడి పుట్టి అద‌à°¨‌పు కేల‌రీలు క‌రుగుతాయి&period; అయితే వేడి నీటి స్నానం చేసిన‌ప్పుడు కూడా à°¶‌రీరంలో వేడి పుట్టి&period; కేల‌రీలు క‌రిగి బరువు à°¤‌గ్గేలా చేస్తుంది&period; అలాగే ప్ర‌తి రోజు వేడి నీటితో స్నానం చేయ‌డం à°µ‌ల్ల మాన‌సిక ఒత్త‌à°¡à°¿&comma; à°¤‌à°²‌నొప్పి పోయి మైండ్ ఫ్రెష్ అవుతుంది&period; వేడి నీటి స్నానం à°µ‌ల్ల à°®‌రో ప్ర‌యోజ‌నం ఏంటంటే&period; à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period; రోజు మొత్తం à°ª‌ని చేసి అల‌సిపోయిన వారు వేడి నీటితో స్నానం చేస్తే&period; కండరాలు బాగా రిలాక్స్ అవ్వ‌డంతో పాటు à°¶‌రీరాన్ని à°®‌ళ్లీ ఎన‌ర్జీ మోడ్‌లోకి తీసుకువ‌స్తుంది&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు