103
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి (Attack on jagan) బాధాకరమని, పచ్చ మూకల కుట్రలో భాగంగానే జగన్, వెల్లంపల్లి శ్రీనివాస్ గాయాలపాలయ్యారని 59వ డివిజన్ కార్పోరేటర్ ఎండీ షాహినా సుల్తానా హఫీజుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. జగన్, వెల్లంపల్లి పై జరిగిన దాడిని నిరశిస్తూ ముస్లిం మైనార్టీ లు ఆదివారం వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నిందితులతో చేయించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.