131
కత్తులతో దాడి (Murder Attempt):
వైరా నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు సూరంపల్లి రామారావు పై ముగ్గురు వ్యక్తులు విచక్షణ రహితంగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో రామారావు బాత్ రూమ్ నుండి బయటకు రాగానే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు, గ్లౌజులు ధరించి మాటువేసి రామారావుపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రామారావును ఖమ్మంలోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ముగ్గురు పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని కొణిజర్ల గ్రామంలో ఎలాంటి అవంఛానియా ఘటనలు జరక్కుండా 144 సెక్షన్ అమలు చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: ఎమ్మెల్యే టికెట్ ధర్మశ్రీకి ఇస్తే ఓడిపోవడం తథ్యం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.